తెలుగు గళం న్యూస్,పర్వతగిరి / మే 23 : పర్వతగిరి మండలంలోనిదౌలత్ నగర్ గ్రామ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు. మండల యూత్ నాయకులు బర్ల రాజశేఖర్ తల్లి బర్ల రామలక్ష్మి మరణించగా మృతదేహానికి నివాళులు అర్పించిన దళిత సంఘాల నాయకులు.బోట్ల కిట్టయ్య. జంగిలి బాబు. చిన్నపాక శ్రీనివాస్.మాదాసి సుధాకర్. మాసాని వెంకట్.బోట్ల మధు. బోట్ల భాస్కర్. పిట్టల రాజు. కందికట్ల ప్రవీణ్.గోగుల బాబు. రాపాక మధు.బర్ల హరీష్.రాపాక రాజశేఖర్.దబ్బెట నరేష్. యాసరపు సురేష్. పసుల శ్రీనివాస్. నరకుడు రవీందర్.బోట్ల కనకరాజు. బోట్ల చిన్న వెంకన్న. చిన్నపెళ్లి శ్రీనివాస్.గాడిపెళ్లి చేరాలు. మునిగే కుమారస్వామి. బొట్ల శ్రీనివాస్. చిన్నపాక శ్రీకాంత్. దబ్బటి యాలాద్రి. మునిగ శ్రీకాంత్. రాపాక ప్రభాకర్. జీడి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *