న్యూస్టుడే : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం నగరవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. తెల్లవారుజామునుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ప్రజా గొంతుక