మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని,అలాగే ముదిరాజ్ మహాసభ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్బంగా తాటికొండ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ కుల పెద్దమనిషి చొక్కం రాములు అధ్యక్షత వహించారు.గ్రామంలోని ముదిరాజ్ కుల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంలో మాట్లాడిన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజుల ఐక్యతను చాటుతూ,భవిష్యత్తులో రాజకీయ అధికారం దిశగా కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ,ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బిసి-డి నుండి బిసి-ఎ కు మార్చేలా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పేరుకు కులం గొప్పదైనా,సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో ముదిరాజులు ఇంకా చాలా వెనుకబడిపోయారని,అందువల్ల ఏ ఎన్నిక వచ్చినా“మా ఓట్లు ఎన్నో-మాకు సీట్లు ఎన్ని”అనే నినాదంతో ఉద్యమాత్మకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అలాగే ముదిరాజుల వృత్తికి జీవాధారం అయిన రిజర్వాయర్లు,చెరువులు,కుంటలను కొందరు స్వార్థపరులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని,అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని చెరువుల పునర్వైభవం కార్యక్రమం వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ స్టేషన్ ఘనపూర్ మండల గౌరవ అధ్యక్షుడు నారబోయిన గోపాల్,మల్లన్నగండి రిజర్వాయర్ మత్స్యశాఖ సొసైటీ మాజీ డైరెక్టర్ రొయ్యల కనకయ్య,తాటికొండ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పండుగ భద్రి,యూత్ అధ్యక్షులు నీల్ రాజు తదితర పెద్దలు పాల్గొన్నారు.అలాగే పంగ పెద్ద మనుషులు మరియు కుల సభ్యులు పర్ష రాజు,పండుగ శ్రీనివాస్,పండుగ రవి,నారబోయిన వెంకటయ్య,నారబోయిన శ్రీనివాస్,పండుగ బుచ్చయ్య,పండుగ ఉప్పలయ్య,పండుగ వెంకటయ్య,పండుగ కొమరయ్య,పండుగ రాజేందర్,పండుగ నరసింహులు,గూడెల్లి మల్లయ్య,గూడెల్లి రాజు,నీల నరసయ్య,ఈర్ల యాదగిరి,గుర్రం రాజు,బోయిన వెంకటేష్,తరాల గట్టయ్య,తరాల నరసింహులు,పిట్టల అశోక్,మారబోయిన ఎల్లస్వామి,పుట్ట అశోక్,యారా కుమారస్వామి,నారబోయిన రాజమౌళి,నారబోయిన శ్రీనివాస్,నారబోయిన రామాంజనేయులు,నారబోయిన యాదగిరి,నారబోయిన నాగరాజు,నారబోయిన రాజు,నారబోయిన సతీష్,నారబోయిన రంజిత్,నారబోయిన ప్రశాంత్,నల్ల భుజంగం, పండుగ కుమారస్వామి,పండుగ వీరస్వామి,మావురప్ నరేష్,నవీన్,చొక్కం తిరుమలేష్,చొక్కం కనకయ్య,చొక్కం సాయితేజ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని,అలాగే ముదిరాజ్ మహాసభ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్బంగా తాటికొండ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ కుల పెద్దమనిషి చొక్కం రాములు అధ్యక్షత వహించారు.గ్రామంలోని ముదిరాజ్ కుల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంలో మాట్లాడిన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజుల ఐక్యతను చాటుతూ,భవిష్యత్తులో రాజకీయ అధికారం దిశగా కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ,ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బిసి-డి నుండి బిసి-ఎ కు మార్చేలా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పేరుకు కులం గొప్పదైనా,సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో ముదిరాజులు ఇంకా చాలా వెనుకబడిపోయారని,అందువల్ల ఏ ఎన్నిక వచ్చినా“మా ఓట్లు ఎన్నో-మాకు సీట్లు ఎన్ని”అనే నినాదంతో ఉద్యమాత్మకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అలాగే ముదిరాజుల వృత్తికి జీవాధారం అయిన రిజర్వాయర్లు,చెరువులు,కుంటలను కొందరు స్వార్థపరులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని,అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని చెరువుల పునర్వైభవం కార్యక్రమం వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ స్టేషన్ ఘనపూర్ మండల గౌరవ అధ్యక్షుడు నారబోయిన గోపాల్,మల్లన్నగండి రిజర్వాయర్ మత్స్యశాఖ సొసైటీ మాజీ డైరెక్టర్ రొయ్యల కనకయ్య,తాటికొండ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పండుగ భద్రి,యూత్ అధ్యక్షులు నీల్ రాజు తదితర పెద్దలు పాల్గొన్నారు.అలాగే పంగ పెద్ద మనుషులు మరియు కుల సభ్యులు పర్ష రాజు,పండుగ శ్రీనివాస్,పండుగ రవి,నారబోయిన వెంకటయ్య,నారబోయిన శ్రీనివాస్,పండుగ బుచ్చయ్య,పండుగ ఉప్పలయ్య,పండుగ వెంకటయ్య,పండుగ కొమరయ్య,పండుగ రాజేందర్,పండుగ నరసింహులు,గూడెల్లి మల్లయ్య,గూడెల్లి రాజు,నీల నరసయ్య,ఈర్ల యాదగిరి,గుర్రం రాజు,బోయిన వెంకటేష్,తరాల గట్టయ్య,తరాల నరసింహులు,పిట్టల అశోక్,మారబోయిన ఎల్లస్వామి,పుట్ట అశోక్,యారా కుమారస్వామి,నారబోయిన రాజమౌళి,నారబోయిన శ్రీనివాస్,నారబోయిన రామాంజనేయులు,నారబోయిన యాదగిరి,నారబోయిన నాగరాజు,నారబోయిన రాజు,నారబోయిన సతీష్,నారబోయిన రంజిత్,నారబోయిన ప్రశాంత్,నల్ల భుజంగం,
పండుగ కుమారస్వామి,పండుగ వీరస్వామి,మావురప్ నరేష్,నవీన్,చొక్కం తిరుమలేష్,చొక్కం కనకయ్య,చొక్కం సాయితేజ తదితరులు పాల్గొన్నారు.