ఏనుగల్ రైతు పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు నట్టే వీరేందర్
ఏనుగల్ రైతు పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు నట్టే వీరేందర్
తెలుగు గళం న్యూస్,పర్వతగిరి : జూన్ 5 :
పర్వతగిరి మండలం ఏనుగల్ రైతు వేదికలో కొద్దీ రోజుల క్రితం ఏనుగల్ క్లస్టర్ ఏఈవో సౌరపు రాకేష్ సార్ బదిలీ కావడం జరిగింది. ఏనుగల్ రైతు పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు నట్టే వీరేందర్ సంఘం కమిటీ మరియు సభ్యులు రైతులు మహిళ సంఘాల సభ్యులు ,అలాగే ఏనుగల్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కలిసి రాకేష్ కు జ్ఞాపిక తో సన్మానం చేయడం జరిగింది, తదనంతరం ఏనుగల్ బిఆర్ఎస్ పార్టీ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల క్రితం మరణించిన మాసాని వీరస్వామి కుటుంబాన్ని & నూనే నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని నింపి 50 కిలోల బియ్యం తో పాటు కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏనుగల్ సర్పంచ్ కంటెస్టెంట్ అభ్యర్థి శీలం నాగరాజు,ఉపసర్పంచ్ విజయ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ మాసాని , మాజీ సర్పంచ్ దమ్మిశేట్టి నర్సింగం , ఫాక్స్ మాజి చైర్మన్ గంధం బాలరాజు , మాజీ ఎంపిటిసి సాంబారి లింగమూర్తి , మాజీ ఉప సర్పంచ్ పెండ్లి రమేష్ , ఆత్మ డైరెక్టర్ బుక్క కుమారస్వామి , ఫ్యాక్స్ మాజీ డైరెక్టర్ కానిగంటి రవీందర్ , పార్టీ సీనియర్ నాయకులు సంపత్ రావు , మొద్దు సుధాకర్ , గూడ నరేందర్, ఎర్రబెల్లి సురేందర్ రావు , దెసు రాము ,దమ్మిశేట్టి రాజు , దాసరి యాదగిరి ,సిరిపోతు రాజు , మాసాని రమేష్ , మాసాని కుమారస్వామి కర్నె బిక్షపతి , తదితరులు పాల్గొన్నారు,