టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ l టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ l

శేరిలింగంపల్లి, నవంబర్ 01( తెలుగు గళం ) న్యూస్

ఓటర్ల జాబితాల సవరణ
కసరత్తు ప్రక్రియను నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆదివారం చలో ఢిల్లీ పేరుతో భారీ మెగా ర్యాలీ బహిరంగ సభ కార్యక్రమానికి మద్దతుగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ lకాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి భారీ ర్యాలీతో ఢిల్లీకి బయలుదేరారు ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *