భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన చర్చలో మాట్లాడుతున్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున వేదిక పైన ప్రజావాగ్గేయ కారుడు కవి రచయిత జయరాజన్న విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్న సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు పగడాల నాగేందర్ గారు అంబటి నాగన్న గారు ఎడ్ల సైదులు గారు డిటిఎఫ్ సోమన్న గారు అంబటి వెంకన్న గారు దర్శనం నరసింహ గారు స్కై బాబా గారు మోత్కూరి శ్రీనివాస్ గారు ఉద్యోగ సంఘాల నాయకులు కవులు రచయితలు ప్రజాసంఘాలు పాల్గొన్నారు యూటీఎఫ్ కార్యాలయము నల్లగొండ