
bus pass e69news
ప్రజా గొంతుక
bus pass e69news
ఈరొజు దేవునూర్ గ్రామంలో వికలాంగులకు ఉచిత బస్సు పాసులు అందించిన గ్రామ సర్పంచ్ చిర్ర కవిత కుమార్ ఈ కార్యక్రమంలో అర్టీసీ ఆఫిసర్ రాజయ్య మరియు వికలాంగులు పలుగొనడం జరగింది సర్పంచ్ గారు మట్లాడుతూ తెలంగాణ ప్రబుత్వం ప్రవేశపెటిన ఉచిత బస్ పాసులను వికలాంగులు సద్వినియొగం చేసుకొవాలని తెలిపారు