
శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 51 వ డివిజన్ లో కుటుంకోరి.శ్రీనివాస్ రెడ్డి, శ్యాంసుందర్, రాములు, లక్ష్మణ్,అరుణ కిషోర్ రెడ్డి, ఎండి రీమినిషా, పద్మ గారి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది టిఆర్ఎస్ బిజెపి పార్టీల నుంచి మాజీ డిసిసిబి చైర్మన్జంగా.రాఘవరెడ్డి గారు కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీలు చేస్తున్న అవినీతి అక్రమాలను తట్టుకోలేక ఈరోజు ఈ కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు సంతోషంగా ఉంది.మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా, ఏటువంటి సహాయ సహకారాలు అవసరం వచ్చిన ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటానని తెలిపారు.2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే…రూ. 500 లకే గ్యాస్ సిలిండర్* ఒకేసారి రైతు రుణమాఫీ రూ. 2 లక్షలురైతుబంధు ఎకరాకు రూ. 15 వేలకు పెంపుసొంతింటి నిర్మాణం కోసం రూ. 5లక్షల సాయం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీధరణి పోర్టల్ రద్దు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12వేలు హస్తం పేదల నేస్తo ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట రఘుపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి యాకూబ్ రెడ్డి రఘు వల్లపు యాదగిరి కొండ్ర శంకర్ కాలనీవాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.