ఈ రోజు ములుగు మండలం లోని కొడిషల కుంట గ్రామానికి చెందిన పోరిక కవిత ఉరి వేసుకొని మరణించగా ములుగు జిల్లా ప్రభుత్వ హాస్పటల్ లో వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్,ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి భద్రయ్య, గందే శ్రీనుచంటి,తదితరులు ఉన్నారు