
జనగాం జిల్లా దేవరుప్పుల మండల లోని దాదాసాహెబ్ కాలనీ లో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈదుగా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు ఈసందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ త్యాగం,భక్తి,విశ్వాసాలకు ప్రతీక ఈ బక్రీద్ పర్వదినం ప్రవక్త త్యాగానికి స్మరించుకుంటూ త్యాగం కరుణ ఐక్యత అలవార్చుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తూ అల్లా దయవల్ల సంతోషంగా ఉండాలని అన్నారు ప్రార్ధన అనంతరం అలై బలై తీసుకొని ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పులువురు పార్టీ నేతలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు*
ఈ కార్యక్రమం లో మత పెద్దలు షేక్ కమాల్, షేక్ సుభాన్,షేక్ జమాల్, షేక్ ఖాసిం, షేక్ హైదర్ షేక్ హుస్సేన్ ,షేక్ మదార్, షేక్ మునీర్, షేక్ ఇమామ్, షేక్ మాలిమ్,షేక్ మౌలి సాబ్, షేక్ రబ్బాని, షేక్ సలీం ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు