
పర్వతగిరి మండలం కల్లేడ గ్రామాoలో యాదవ కులస్థుల అధ్వర్యంలో జరిగిన గంగ భవాని ఉత్సవాల్లో పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పున: నిర్మాణానికి 50 వేల రూపాయలు విరాళంగా కుల పెద్దలకు అందజేసిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ …
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యాదవ కులస్తులు పాల్గోన్నారు