తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం 2023 -24 విద్య సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల నేటి నుండి స్వీకరిస్తున్నట్లు. కోదాడ పట్టణంలో ఆదివారం లక్ష్యడిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు వారు మట్లాడుతు దూర విద్య తో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దగ్గర కావాలని అన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాల ఆయన మాట్లాడారు. 14 సంవత్సరాలు నిండిన వారు చదవడం రాయడం వస్తే పదవ తరగతి పరీక్ష రాసుకునే అవకాశం ఉందని, అదేవిధంగా ఇంటర్ ను ఒకే సంవత్సరంలో పూర్తి చేయవచ్చని తెలిపారు. పలు కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిరుద్యోగులు మహిళలు ప్రజా ప్రతినిధులు ఓపెన్ కోర్సుల ద్వారా అర్హతలను పెంచుకోవచ్చని సూచించారు. అదేవిదంగా గ్రూపులు ఎంపీసీ, బీఐపీసీ,సైన్స్ ఆర్ట్స్ గ్రూపుల ద్వారా ఆయా గ్రూప్ లలో చెరవొచని అన్నారు పూర్తి వివరాలకు లక్ష్య డిస్టెన్స్ అకాడమీ నయా నగర్ బ్రిలియంట్ స్కూల్ పక్కనసెల్ నెంబర్ 9542107771,7981528312 ను సంప్రదించాలని కోరారు