తేది 13.12.2023 నాడు యటపాక మెయిన్ 132 కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు చేస్తున్నారు కాబట్టి ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పట్టణంలో విద్యుత్ అంతరాయం కలుగుతుంది అని తెలియజేస్తున్నాము కావున వినియోగదారులు సహకరించమని కోరుతున్నాము ఇట్లు విద్యుత్ శాఖ భద్రాచలం టౌన్