
zaffergadh wines news e69news
ప్రజా గొంతుక
zaffergadh wines news e69news
జనగామ జిల్లా జఫర్ గడ్ మండల కేంద్రంలో ఉన్నా మూడు వైన్స్ లకు గ్రామ పంచాయితీ తరుపు నుండి అనుమతులు తీసుకోకుండా వైన్స్ షాపులను నడుపుతున్నందున గ్రామ పంచాయితీ అధికారులు,కార్యదర్శి బజ్జురి రాజేశ్వర్ శనివారం వైన్స్ షాపులు మూసివేసి తాళం వేశారు.