
inavolu news ps news local news daily news e69news
గంజాయి కేసులో ఎన్.డి.పి.ఎస్ గైడ్ లైన్స్ అనుసరించి దర్యాప్తు చేపట్టాకుండా విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఐనవోలు ఎస్.ఐ వి.నవీన్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసారు.అలాగే ప్రస్తుతం వి.ఆర్ వున్న జి.అనిల్ కుమార్ ను ఐనవోలు నూతన ఎస్సైగా నియమిస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.