
telugu galam news loacl news station ghanpur news e69news gramapanchayti news
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మేజర్ గ్రామ పంచాయితీ సపాయి కార్మికులకు,మల్టీ పర్పస్ సిబ్బందికి నవంబర్ నెల నుండి జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీతాలు ఎప్పుడు వస్తాయని అధికారులను అడిగితే ఎస్టీఓలో సమర్పించామని ప్రభుత్వం దగ్గరనే పెండింగ్ ఉన్నదని సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు.జీతాలు సరైన సమయానికి రాక కుటుంబాన్ని పోసించుకోలేక అనేక ఇంబందులకు గురౌతున్నామని ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం స్పందించి త్వరగా జీతాలు వేయాలని కోరుతున్నారు.