
telugu galam news e69news local news daily news today news
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం తాటికొండ గ్రామ ఫిబ్రవరిలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకి చైర్మన్ గా ఎన్నికైన కోరుకొప్పుల మహేందర్ గౌడ్ నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జఫర్గడ్ మండల నాయకులు మర్రి రమేష్ శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రి రమేష్, దాసరి నాగరాజు, కూరపాటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.