telugu galam news e69news local news daily news telugu news
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ఇటీవల విడుదలైన ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగాలకు డీ రేపాక గ్రామానికి చెందిన గుండా సోమేశ్వరి తండ్రి శివకుమార్
ముక్కాముల సరిత తండ్రి నర్సయ్య గవర్నమెంట్ నర్సింగ్ ఉద్యోగాలు వచ్చాయి ఓకే ఊరికి రెండు ఉద్యోగాలు రావడంతో గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు