
యువకుడు కనబడుట లేడు
చారబోయిన లక్ష్మణ్, S/o ఇలయ్య వయస్సు:28 సంవత్సరాలు,cast:యాదవ్, Occu: కూలీ, R/o సాయి నగర్ కాలనీ,జనగాం,వరంగల్ నుండి MGM ఆసుపత్రిలో మానసిక అస్థిరత కారణంగా.చికిత్స పొందుతుండగా,06/03/2025న ఉదయం7:30 గంటలకు ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయినాడు కావున ఇతనికి మానసిక పరిస్థితి బాగోలేదు కావున ఎవరైనా పైన ఫోటోలోఉన్న వ్యక్తి నీ గుర్తించినచో ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయగలరు. Psmatwada:8712685005
SHO matwada :8712685117
Matwada si:8712685091
C. Naresh(missing person brother) :9666285038