నిరుపేదలు నివాసం ఉండే భూములను మైలారం 204 205 సర్వే నెంబర్ భూములను అక్రమంగా కబ్జాకు గురిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే**భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి మరియు టిపిసిసి సభ్యులు…








