Author: E69NEWS

It is the youth who shape the future of the country. Jayashankar Bhupalapally District SP Pulla Karunakar

దేశ భవి ష్యత్తును తీర్చిదిద్దేది యువతే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్

గళం న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 13. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని క్రమ శిక్షణ, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలు సాధిం చాల ని జయశంకర్…

Warangal News in Telugu

చోరీసోత్తు, గంజాయితో పట్టుబడిన ఘజియాబాద్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

కేజీల్లో బంగారు, వజ్రాల అభరణాలు, డబ్బులు స్వాధీనంగళం వరంగల్ సెప్టెంబర్ 13అపార్ట్మెంట్లలో తాళం వేసి వున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడటమే కాకుండా గంజాయి విక్రయాలకు…

nadigudem - Latest News in Telugu, Photos,

230 సంవత్సరాల అసిఫ్ జహి నరహంతక దోపిడీదారులను తరిమికొట్టింది తెలంగాణ సాయుధ పోరాటం

పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. తెలంగాణ ప్రాంతంలో నాడు నిజాం సైన్యాన్ని రజాకార్లను జమీందారుల గుండాలను తరిమి కొట్టింది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన…

Latest News on Assistant And Associate Professor

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పర్మనెంట్ చేయాలి

తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పర్మనెంట్ ప్రొఫెసర్లుగా చేయాలని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నది గళం న్యూస్ తెలంగాణ రాష్ట్ర…

Latest News on Damera Mandal

ప్రభుత్వ భూములను రక్షించాలని, సరిహద్దులు ఏర్పాటు చేయాలని సిపిఎం వినతి

దామెర: మండలంలోని ముస్త్యలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములు అన్యకాంతం అవుతున్నాయని ,వాటిని రక్షించి హద్దులను ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో దామెర మండల తహసిల్దార్ కార్యాలయం…

Jayashankar Bhupalpally News Updates

5వ తేదీన ఇంద్రపార్క్ వద్ద జరిగే ధర్నా ను జయప్రదం చేయాలి

జయశంకర్ భూపాల పల్లి విద్యుత్ తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మోత్కూరి కోటి జిల్లా అధ్యక్షులు కోసరి భాస్కర్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా…

సూర్యాపేట న్యూస్ suryapet news

మహాలక్ష్మి దేవాలయం నూతన కమిటీ పర్యవేక్షణలోనే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం

మహాలక్ష్మి దేవాలయం నూతన కమిటీ పర్యవేక్షణలోనే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో మహాలక్ష్మి దేవాలయ…

విద్యుత్ కార్మికుల సమస్యల సాధనకై రిలే నిరాహార దీక్షవిద్యుత్ కార్మికుల సమస్యల సాధనకై రిలే నిరాహార దీక్ష

విద్యుత్ కార్మికుల సమస్యల సాధనకై రిలే నిరాహార దీక్ష

జి టి ఎస్ కాలనీ ఈరోజు ప్రారంభించిన సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాపర్తి అశోక్ ,జే బసవరాజ్ ,ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కోశాధికారి బసవరాజ్ మాట్లాడారు తెలంగాణ…

వడ్డెరులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి:బీఎస్పీ

వడ్డెరులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి:బీఎస్పీ

వడ్డెరులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడంలో గత అధిపత్య పాలకులు పూర్తిగా విఫలమయ్యారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో…

కేయూ వీసీ, రిజిస్ట్రారు బర్తరఫ్ చేయకుంటేఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

కేయూ వీసీ, రిజిస్ట్రారు బర్తరఫ్ చేయకుంటేఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్ని ప్రభుత్వం భర్తరఫ్ చేయకుంటే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉదృతం చేస్తామని కేయూ విద్యార్ధి జేఏసీ నేతలు హెచ్చరించారు.…