Author: E69NEWS

తమ్మినేని కి జిపి జెఎసి వినతిఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిమాండ్లు పరిష్కరిస్తాం సమ్మె విరమించాలని చెప్పిన మంత్రి దయాకర్ రావు సమ్మె విరమించిన తర్వాత గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పట్టించుకోకుండా నాన్చివేత ధోరణి ప్రదర్శించడం సరైనది కాదని అన్నారు గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు తమ న్యాయమైనడిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని వారికి సిపిఎం పార్టీ అండగా ఉంటదని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జిల్లా నాయకులు బస్వ రామచంద్రం సిఐటియు జిల్లా నాయకులు చిట్యాల సోమన్న కోడెపాక యాకయ్య వివిధ మండలాల జేఏసీ నాయకులు రాము ఉత్తపు ఐలయ్య గొడిశాల సోమయ్య చింత ఎల్లయ్య చింత వెంకన్న కొడకండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు

తమ్మినేని కి జిపి జెఎసి వినతి

గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జనగామ జిల్లా కమిటీ ద్వారా…

సిపిఎం పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం మునగాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు

భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికల పరంపర కొనసాగుతోంది. అందులో భాగంగా భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్థానికులకే కేటాయించాలి: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్థానికులకే కేటాయించాలి: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు

అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానికేతరులైన అనర్హులకు కేటాయించి పేదలను మోసం చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు…

మహిళలకు ఆదర్శం ఐలమ్మ పోరాట ప్రతిమ

మహిళలు సాకలి ఐలమ్మ పోరాట ప్రతిమ ను ఆదర్శంగా తీసుకోవాలని ఐద్వా హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి సాంబరాజు శ్వేతా అన్నారు. ఆదివారం ఐలమ్మ వర్దంతి సందర్భంగా…

చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి: కంచర్ల కుమరస్వామి

చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని రజక వృతుదారుల సంగము హన్మకొండ జిల్లా కార్యదర్శి కంచర్ల కుమరస్వామి అన్నారు. ఆదివారం ఐలమ్మ వర్దంతి సందర్భంగా రజక సంగము హన్మకొండ…

జంగేడు పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

జంగేడు పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.95లక్షలతో నూతనంగా నిర్మించిన జంగెడు పి ఏ సి యసు భవనాన్ని డి సి సి బి చైర్మన్ రవీందర్ రావుతో కలిసి…

వీరనారి ఐలమ్మ పోరాట స్పూర్తితో పోరాటాలు: మంద సంపత్

వీరనారి సాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో పోరాటాలు నిర్వహించాలని సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. ఆదివారం హంటర్…

ప్రజా విముక్తి పోరాటానికి మతరంగు పూ లుమాలనే బిజెపి కుట్ర

వీరనారి ఐలమ్మ వర్ధంతి సభలో మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో…