ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చేస్తున సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా..
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం ముదెల్లి గ్రామం నాయకులు, బి.రాజు, దత్తు ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి, రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది…