ఘనంగా ధనుర్మాస పూజల ముగింపు

ఘనంగా ధనుర్మాస పూజల ముగింపు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని తిరుమల నాద స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస పూజలు నేటితో ఘనంగా ముగిశాయి.ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్,జఫర్‌గఢ్ ఆధ్వర్యంలో జఫర్‌గఢ్ మండలంలోని తమ్మడపల్లి(జి)గ్రామంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మామిడాల పూర్ణచందర్…

మున్సిపాలిటీలలో సింహం గుర్తు జెండా ఎగరవేస్తాం

మున్సిపాలిటీలలో సింహం గుర్తు జెండా ఎగరవేస్తాం

రెండు మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనే లక్ష్యం -ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా…

నేడు భారత సైన్య దినోత్సవం – దేశ రక్షణలో వీర సైనికుల త్యాగం అమోఘం

నేడు భారత సైన్య దినోత్సవం – దేశ రక్షణలో వీర సైనికుల త్యాగం అమోఘం

భారత సైన్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 15న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మన దేశ భద్రత కోసం అహర్నిశలు సేవలందిస్తున్న వీర సైనికులకు…

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ సిఐటియు నిరసన

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ సిఐటియు నిరసన

ట్రాఫిక్ చలాన్ వేసిన వెంటనే ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా…

రైతుల కార్మికుల ప్రజల హక్కులను కాపాడాలి

రైతుల కార్మికుల ప్రజల హక్కులను కాపాడాలి

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి •కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరి అయినది కాదు •జనవరి 17,18,19 తేదీలలో జిల్లా వ్యాప్తంగా…

భారీ బహిరంగ సభ, ప్రజా ప్రదర్శన జయప్రదం చేయండి

భారీ బహిరంగ సభ, ప్రజా ప్రదర్శన జయప్రదం చేయండి

ఈనెల 18వ తేదీన ఖమ్మంలో జరగబోయే భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 వసంతాల శతజయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభ గోడపత్రికలను మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని,…

రామాయణం నుండి శ్రమయాణం వరకు శ్రమెక జీవనం

రామాయణం నుండి శ్రమయాణం వరకు శ్రమెక జీవనం

కదిలా్చరు,గళాలను విదిలా్చరు.కరా్మచరణానికి పట్టం గటా్ట రు శ్రమ జలాలను,విదిలే్చలా ఉద్యమింప జేశారు.వ్యకి ్త -సమాజ వికాసానికి ,కంకణం కటి ్ట కావా్యలతో కదిలించారు కనువిపు్ప కలిగించారు.మచు్చకు కొని్నటిని…

హెల్మెట్లు ధరించకుంటే ఉపేక్షించేది లేదు

హెల్మెట్లు ధరించకుంటే ఉపేక్షించేది లేదు

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలో గల బిపిసి పెట్రోల్ బంక్ వద్ద,మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో గల ఐఓసి బంక్ వద్ద మంగళవారం…

స్వామివారికి నూతన వస్త్రాలంకరణ ధ్వజారోహణ కార్యక్రమం

స్వామివారికి నూతన వస్త్రాలంకరణ ధ్వజారోహణ కార్యక్రమం

హనుమకొండ జిల్లా :అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2026 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలంకరణ విఘ్నేశ్వర పూజ పుణ్యా వచనము…