మండల బ్లాక్ లెవెల్ క్రీడలు
తెలుగు గళం న్యూస్ జనగాం జిల్లామేరా యువభారత్ వరంగల్ ఆధ్వర్యంలో జనగాం మండలం బ్లాక్ లెవెల్ క్రీడలు విజయవంతంగా ముగిసినాయి క్రీడలలో బాలుర కబడ్డీ విభాగంలో తెలంగాణ…
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి-గ్రామ సర్పంచ్ వారణాశి మౌనిక అజయ్ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండపౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని రేగొండ గ్రామ…
మృతుడి పార్థివ దేహానికి నివాళులు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి మొగుళ్ళపల్లిజయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన…
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులు తక్షణమే ఆపాలి
•ప్రపంచ ప్రజల శాంతికి అమెరికా దుష్ట రాజకీయం పెనుముప్పు–సిపిఐ (ఎంఎల్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లివెనిజులా దేశంపై అమెరికా…
రైతుల-మత్స్యకారుల ఉపాధిపై దెబ్బ
చెక్‌డ్యామ్ ధ్వంసానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి–మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి చిట్యాలరైతుల సాగునీటి అవసరాలు,మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసేలా చెక్‌డ్యామ్‌ను…
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీ
•గర్భిణీ స్త్రీలు,పిల్లలు పోషకాహార నియమాలు పాటించాలి-తిరుమలగిరి గ్రామ సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండరేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో పౌష్టికాహార మహోత్సవం కార్యక్రమంలో…
రాజకీయ పార్టీలతో సన్నాహక సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట కమిషనర్
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేటవరంగల్ జిల్లా: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపద్యంలో మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ ఇమ్మడి సుధీర్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశ…
ప్రజల నమ్మకాన్ని గౌరవించి హామీలను అమలు చేయాలి
మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలి–మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా…
నకిలీ ఓటర్లను తొలగించాలి – జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విజ్ఞప్తి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాలో నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో,వాటిని వెంటనే తొలగించాలని…
ఐలోని జాతరకు ఆహ్వానించిన ఎమ్మెల్యే
హనుమకొండ జిల్లా:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు జరుగు 2026 జాతర బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు…









