మిల్స్ కాలనీలో భారీ వర్షం-సహాయక చర్యల్లో పోలీసులు
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు ఈ69న్యూస్ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి నుండి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం…
తమ్మడపల్లి(జి)గ్రామంలో 15 రోజులుగా తాగునీటి సమస్య-పట్టించుకోని గ్రామ పంచాయతీ కార్యదర్శి
ఈ69 న్యూస్ జనగామ/జఫర్ఘఢ్ జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలం తమ్మడపల్లి (జి) గ్రామంలోని 6వ వార్డులో దాదాపు 15 రోజులుగా,అలాగే బైండ్లవాడలో మూడు రోజులుగా తాగునీటి సరఫరా…
యువత సంస్కరణ జరగనిదే సమాజ సంస్కరణ సాధ్యం కాదు
కొత్త వెంకటగిరిలో అహ్మదీయ ముస్లిం సంఘం శాఖల వార్షిక సమావేశాలు ఈ69 న్యూస్,ఖమ్మం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్త వెంకటగిరి గ్రామంలో అహ్మదీయ ముస్లిం సంఘం…
అనర్హులను తొలగించి అర్హులకు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీలు అనర్హులకు ఇల్లు కేటాయించారని అన్నారుప్రధానంగా బిక్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఇండ్ల…
Telugu Galam
11-09-2025_Telugu galamrangapuram adDownload
ముప్పారం గ్రామంలో ఘనంగా మాజీ ఎంపీటీసీ మేకలవిజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
తెలుగుగళం ధర్మసాగర్ న్యూస్ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో మాజీ ఎంపిటిసి మరియు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు…
ఇస్లాంలో మాదక ద్రవ్యాలు వినియోగం నిషేధం
ప్రతీ అహ్మదీ ముస్లిం మద్యం,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి-ముహమ్మద్ సలీం ఈ69 న్యూస్,వరంగల్/రాయపర్తి మాదక ద్రవ్యాలు వినియోగించడం ఇస్లాంలో పూర్తిగా నిషేధం.ప్రతి అహ్మదీ ముస్లిం మద్యం,మత్తు పదార్థాలకు…
ఘనపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
ఈ69 న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్.వెంకన్న ఆధ్వర్యంలో ఈ రోజు ఆచార్య కొత్తపెల్లి జయశంకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన…
జఫర్ఘఢ్ జూనియర్ కళాశాల లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఈ69 న్యూస్ జఫర్గడ్,ఆగష్టు7ప్రభుత్వ జూనియర్ కళాశాల జఫర్గడ్‌లోని ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్ అధ్యక్షత…
మద్యం సేవించి వాహనాలు నడపరాదు-రేగొండ రెండో ఎస్ఐ షాఖాన్
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడప రాదని రేగొండ రెండో ఎస్ఐ షాఖాన్ తెలిపారు.ఈ మేరకు ఆయన బుధవారం జయశంకర్…


