నేటి శాంతియుత ప్రదర్శనను క్రైస్తవులు జయప్రదం చేయాలి
మణిపూర్ లో క్రైస్తవులపై, స్త్రీలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలు కారణంగా కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నేటి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగుతున్న…
మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని మార్యదపూర్వకంగా కలిసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఈ రోజు…హైదరాబాద్ లోని మినిస్టర్ హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక , వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ…
మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సీతారాములు
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మునగాల మండల రేపాల గ్రామం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బెజవాడ సీతారాములు…
కృషి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మూసి బిక్కే
యాదాద్రి భువనగిరిమూసి పరిరక్షణ కమిటీ యాత్ర లో భాగంగాయాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిమూసి ఇసుక పరిరక్షణ యాత్ర ప్రారంభించి మోత్కురు…
కేఎల్ నరసింహారావు 21వ వర్ధంతి
సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో కీర్తిశేషులు కేఎల్ నరసింహారావు గారి 21 వ వర్ధంతి గ్రామ వెలుగు నాట్యమండలి మరియు కేఎల్ మెమోరియల్ ట్రస్ట్…
మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా తాటికొండ సురేష్
మున్నూరు కాపు సంఘం మునగాల గ్రామ శాఖ అధ్యక్షునిగా తాటికొండ సురేష్ ను ఆసంఘ నాయకులు ఎన్నుకున్నారు.ఆదివారం మండలం కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు.సమావేశంలో…
జఫర్ఘడ్ లో బాలవికాస,లక్ష్మీ నరసింహా హాస్పటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం
జనగామ జిల్లా జఫర్ఘడ్ మేజర్ గ్రామపంచాయతి పరిదిలోని వడ్డెగూడెంలోబాలవికాస,లక్ష్మీనరసింహ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.మహిళలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి బిపి చూసి మందులు…
ప్రకృతి వ్యవసాయంపై ఇంటింటి ప్రచారం
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రతి రైతు తమ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం తమకున్నటువంటి వ్యవసాయ భూమిలో ఒక అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ…
గ్రామపంచాయతీ కార్మికులతో భిక్షాటన చేయిస్తున్న ప్రభుత్వం
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వారిని రోడ్డున పడేసి బిక్షాటన చేయిస్తుందని బెల్లంకొండ సత్యనారాయణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో…
యర్రవరం బాలా ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులు
కోదాడ మండలంలోని యర్రవరంలో కొలువైన శ్రీబాలా ఉగ్ర నరసింహస్వామి దర్శనానికి భక్తుల సౌకర్యార్థం సోమవారం నుండి ఉదయం 5 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు…









