ఈరోజుహైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా పార్థివదేహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ అల్లాను ప్రార్థించారు. మరియు ఎంపీ అసదుద్దీన్ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థించారు విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. బుధవారం రోజు మక్కా మసీదులో జనాజ నమాజ్ చదివి మక్కా మసీదులోని సమాధిచాలా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగినది