టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ నియెజక వర్గ ఇన్చార్జి గా గందసిరి వేణు
33 జిల్లాలకు తెలంగాణ రక్షణ సేన పార్టీ (టిఆర్ఎస్) స్టేట్, డిస్ట్రిక్ట్ ఇన్ ఛార్జీలను నియమించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీల నియామకంలో భాగంగా మహుబాబాద్ నియోజకవర్గ బాధ్యతలు నాకు అప్పగించడం కల్వకుంట్ల కవిత కి ధన్యవాదాలు తెలుపుతూ వేణు గౌడ్ మాట్లాడుతూ ఈ బాధ్యతలు నాకు పెరిగాయని పార్టీ పట్ల కష్టపడి పార్టీ కోసం పనిచేస్తానని కవితమ్మా పార్టీ కోసం ఎ నిర్ణయం తీసుకున్న కష్ట పడి పార్టీ కోసం పనిచేస్తానని తెలంగాణ రాష్ట్రం లో రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేనను అధికార పార్టీలో ఉంచేందుకు మా వంతు పాత్ర ఉంటుందని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని తెలపడం జరిగింది నెల రోజుల పాటు నిర్వహించే టీఆర్ఎస్ జెండా పండుగ ను ప్రజలు విద్యార్థులు యువకులు మహిళలు విజయవంతం చేయాలని కోరారు