
కాజీపేట చౌరస్తాలో తెలంగాణ రైల్వేస్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే వ్యాగన్ మరియు మరమ్మత్తుల వర్క్‌షాప్ శంకుస్థాపనకై నిర్వహించిన ధర్మదీక్ష పోరాటం దీక్షలో కార్యక్రమంలో రైల్వే ఉద్యోగస్తులు అన్ని వ్యాపార సంఘాలు అన్ని రాజకీయ పార్టీపార్టీలను ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మేమే ఇస్తామని చెబుతూ దీక్షను తప్పుదోవ పట్టిస్తున్నారు మరో పక్క కేంద్ర బిజెపి నాయకులు ఇది సాధ్యం కాదని చెబుతున్నారు టిఆర్ఎస్ నాయకులు మేము భూమి ఇచ్చామని బిజెపి నాయకులు ఇవ్వలేదని ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు , టిఆర్ఎస్ నాయకులు మేము మొత్తం భూమి ఇచ్చామని చెబుతూ 150 ఎకరాలు మాత్రమే కేటాయించి ఇంకో 10 ఎకరాలు కేటాయించకుండా తాశ్చర్యం చేస్తున్నారు , టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలు కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉన్న పార్టీలు సమస్యను పరిష్కరించాల్సిన వీళ్లే ఒకరిపై ఒకరు దొంగ దొంగ అనుకుంటూ విమర్శలు చేసుకుంటూ నిన్నటి రోజున దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు స్థానిక బిజెపి నాయకులు అంశానికి సంబంధం లేకుండా జై భారత్ మాత భారత్ మాతాకీ జై అంటూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు కాజీపేట వాస్తవ్యులు మరియు వ్యాపారస్తులు మరియు ప్రజలు రైల్వే వ్యాగన్ మరమ్మత్తుల వర్క్షావస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని మరియు చిన్న సన్నకారు వ్యాపారస్తులకు ఉపాధి దొరుకుతుందని కాజీపేట మరియు ఈ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఈ అంశానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన స్థానిక వ్యాపారస్తులు మరియు కాంగ్రెస్ నాయకులను మద్దతు తెలుపనివ్వకుండా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈ బిజెపి టిఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు కావున ప్రజాస్వామ్య వాదులారా రైల్వే ఉద్యోగస్తులను కాపాడుకుందాం వారికి అండగా ఉందాం తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరియు వ్యాగన్ ఫ్యాక్టరీ సాధించే వరకు మా పోరాటం ఆగదు కాజీపేట చౌరస్తాలో తెలంగాణ రైల్వేస్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే వ్యాగన్ మరియు మరమ్మత్తుల వర్క్‌షాప్ శంకుస్థాపనకై నిర్వహించిన ధర్మదీక్ష పోరాటం దీక్షలో కార్యక్రమంలో రైల్వే ఉద్యోగస్తులు అన్ని వ్యాపార సంఘాలు అన్ని రాజకీయ పార్టీపార్టీలను ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మేమే ఇస్తామని చెబుతూ దీక్షను తప్పుదోవ పట్టిస్తున్నారు మరో పక్క కేంద్ర బిజెపి నాయకులు ఇది సాధ్యం కాదని చెబుతున్నారు టిఆర్ఎస్ నాయకులు మేము భూమి ఇచ్చామని బిజెపి నాయకులు ఇవ్వలేదని ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు , టిఆర్ఎస్ నాయకులు మేము మొత్తం భూమి ఇచ్చామని చెబుతూ 150 ఎకరాలు మాత్రమే కేటాయించి ఇంకో 10 ఎకరాలు కేటాయించకుండా తాశ్చర్యం చేస్తున్నారు , టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలు కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉన్న పార్టీలు సమస్యను పరిష్కరించాల్సిన వీళ్లే ఒకరిపై ఒకరు దొంగ దొంగ అనుకుంటూ విమర్శలు చేసుకుంటూ నిన్నటి రోజున దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు స్థానిక బిజెపి నాయకులు అంశానికి సంబంధం లేకుండా జై భారత్ మాత భారత్ మాతాకీ జై అంటూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు కాజీపేట వాస్తవ్యులు మరియు వ్యాపారస్తులు మరియు ప్రజలు రైల్వే వ్యాగన్ మరమ్మత్తుల వర్క్షావస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని మరియు చిన్న సన్నకారు వ్యాపారస్తులకు ఉపాధి దొరుకుతుందని కాజీపేట మరియు ఈ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఈ అంశానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన స్థానిక వ్యాపారస్తులు మరియు కాంగ్రెస్ నాయకులను మద్దతు తెలుపనివ్వకుండా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈ బిజెపి టిఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు కావున ప్రజాస్వామ్య వాదులారా రైల్వే ఉద్యోగస్తులను కాపాడుకుందాం వారికి అండగా ఉందాం తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరియు వ్యాగన్ ఫ్యాక్టరీ సాధించే వరకు మా పోరాటం ఆగదు ఈ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెబుతాం