
**ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో నిన్న ఎఐసిసి ప్రకటించిన నూతన జిల్లా అధ్యక్షులుగా రెండవ సారి నియమితులైన నల్లెల కుమారస్వామి గారిని శాలువా తో సన్మనించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కుమారుడు సూర్య గారుమరియు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటిమాజీ వైస్ ఎంపీపీ చక్రపు శ్రీనుసహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,సర్పంచ్ గండి కల్పన కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతిగండ్రత్ విజయకర్,ఆర్షం రఘు,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు,రవీందర్ రావు,ప్రభు,ఎన్ ఎస్ యు ఐ నాయకులు అభి,జక్కుల సాంబయ్యతదితరులు పాల్గొన్నారు