పారిశుద్ధం పనులను పర్యవేక్షించిన పెండం రామానంద్
నర్సంపేట మున్సిపల్ లో ఉన్న చేత సైడ్ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను మరియు రోడ్డుకి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది.అలాగే మంచినీటి సౌకర్యం వీధి దీపాల ఏర్పాటు రోడ్డు మరమతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.నర్సంపేట పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాలు జారీ చేశారూ నర్సంపేట పట్టణంలోని ప్రతి వార్డులోనీ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పారదర్శక పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు