భౌతికకాయాన్ని భుజాలపై మోసుకెళ్లిన హృదయవిదారక దుస్థితి
ఇది ఎక్కడో ఒడిశానో యూపీనో బీహార్ లోనో జరిగిన ఘోరం అనుకునేరు కానే కాదు ఇది మన తెలంగాణలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖ పని తీరుకు నిలువెత్తు సాక్ష్యం ఈ చిత్రం..
భద్రాచలంలో అంబులెన్స్ ఇవ్వకపోతే కన్నతండ్రి భౌతికకాయాన్ని భుజాలపై మోసుకెళ్లిన హృదయవిదారక దుస్థితి.