
ఈ రోజు ములుగు మండలం లోని జంగాల పల్లి గ్రామానికి చెందిన పారానందుల ప్రమోద్ మేకల అంకుస్ లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషామాజీ సహకార సంఘం చైర్మన్ కునురు అశోక్ గౌడ్, బొల్లి శ్యామ్, బన్ను,ముత్యాల శ్యామ్,జనార్ధన్,భిక్షపతి,రమేష్మేకల రవి,తదితరులు