👉పాత సరోజన
👉ఇంజపూరి రాధ
👉నిగ్గుల నర్సమ్మలు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,చింత నిప్పుల భిక్ష పతి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్,సర్పంచ్ పసుల సాంబయ్య,మాజీ మండల అధ్యక్షులు కొంపెళ్ళీ శ్రీనివాస్ రెడ్డి,అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,సహకార సంఘం డైరెక్టర్ బొయిని రాజు, గందే శ్రీను తదితరులు