కారుకూతలు మానుకోవాలి సతీష్ రెడ్డి
నీకు పదవి వస్తే నీ బుద్ది మారుతుంది అనుకున్నాం కానీ పుర్రెల పుట్టిన గుణం ఏమి చేసిన పోదు దానికి నువ్వు ఏమి చేస్తావులే
తెలంగాణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసిన వ్యక్తులను పక్కకు పేట్టి ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టిన నిచమైన చరిత్ర మీది
తెలంగాణ ఉద్యమ సమయంలో నీ స్వగ్రామం దేవాగిరిపట్నం లో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టిన సంగతి మర్చిపోయావా
తెలంగాణ ఉద్యమం లో ఊరు పేరు లేని వ్యక్తులకు పదవులు దక్కితే ఇట్లనే మాట్లాడుతారు
మలి దశ ఉద్యమ కారుడు శ్రీకాంత చారి తల్లీ కి ఓడిపోయే టికెట్ ఇచ్చి అవమానించిన ఘనత మీది
స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు చదవ కుండానే డాక్టర్ అయినట్లు మాట్లాడటం సిగ్గు చేటు
ఉద్యమ కారుల కుటుంబాలను గౌవరవించాడినికి కెసిఆర్ కు దశాబ్ది కాలం పట్టింది
రేవంత్ రెడ్డి నీలాగా వాని విని చెప్పులు మోసి పదవులు తెచ్చుకోలేదు
తెలంగాణ ఉద్యమ కారుల వెన్ను విరిచిన ప్రభుత్వం మీది
తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్పడం ఖాయం ఖబర్ధార్ సతీష్ రెడ్డి మా నాయకుడు రేవంత్ రెడ్డి పైన చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలి
ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చిన నిచమైన చరిత్ర మీది మీరా మా గురించి మా నాయకుడి గురించి మాట్లాడేది