వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి జన్మదిన వేడుకలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి జన్మదిన వేడుకలు

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి జన్మదిన వేడుకలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజా ప్రతినిధులు బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆరూరి రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆరూరి రమేష్ ధన్యవాదాలు తెలుప…
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజా ప్రతినిధులు బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆరూరి రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆరూరి రమేష్ ధన్యవాదాలు తెలుపడం జరిగింది