ఆశీర్వదించండి అభివృద్ధికై పాటుపడుతఆశీర్వదించండి అభివృద్ధికై పాటుపడుత
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 February, 2026E69NEWS

ఆశీర్వదించండి అభివృద్ధికై పాటుపడుత

ఆశీర్వదించండి అభివృద్ధికై పాటుపడుత

ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేరుస్తా

12వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి

వార్డు ప్రజలు మమ్ములను ఆదరించి ఆశీర్వదించండి..గెలుపు దశలో ముందంజ. మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికలలో 12 వార్డులో బరిలోకి దిగిన గంట్ల గౌతమ్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నను,నన్ను ఆశీర్వదించి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా గెలిపించి సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని ప్రజలకు ప్రతి ఇంటికి చేరవేసే విధంగా వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు,వార్డ్ ప్రజలు ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని వార్డు ప్రజలకు గెలుపు దశలో ముందంజులో ఉన్నామని వార్డు ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.ఈ కార్యక్రమంలో తమ్మనబోయిన ఉమేష్, వంగవీటి భారత్,వెర్మారెడ్డి ప్రవీణ్ రెడ్డి,గుండగని నరేష్ గౌడ్,కాసారపు రమేష్,గంధసిరి రవి,గంధసిరి లింగమూర్తి,ఉప్పాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *