సూర్యోదయంలో పొద్దున పొడి సిందిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై పోరు నడిపిన పల్లె–తమ్మడపల్లి! గుత్పాలమెత్తి రజాకార్లను తరిమిన పల్లె–తమ్మడపల్లి! ఈ పల్లె గుత్పాల తమ్మడపల్లెగా పేరును గాంచిన ధీరభూమి,పోరుబాటనే నేర్పిన పల్లె–తమ్మడపల్లి! చాకలి ఐలమ్మకు తోడుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై రణం నడిపిన పోరాట పల్లె–తమ్మడపల్లి! కమ్యూనిస్టు యోధులను కన్న ధైర్యపు గర్భం–తమ్మడపల్లి! అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని గెలిపించిన పల్లె–తమ్మడపల్లి! కవులు,కళాకారులు వికసించిన ఈ పల్లె,ఉద్యమాల పాఠం నేర్పిన పల్లె–తమ్మడపల్లి! ఎందరో యోధులను కన్న ఈ పల్లె,ఎర్రమందారంలో విరబూసిన కమ్యూనిస్టుల నేల,అమరులై స్వప్నమై కలలుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! కష్టజీవుల అండగా,బ్రతుకు తెరువుకోసం పోరాడిన,శ్రమజీవులకై నిలబడ్డ పోరాట పల్లె-తమ్మడపల్లి! దొంతురి సంతోష్ కుమార్-తమ్మడపల్లి జి-జఫర్ఘఢ్ మండలం-జనగామ జిల్లాసూర్యోదయంలో పొద్దున పొడి సిందిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై పోరు నడిపిన పల్లె–తమ్మడపల్లి! గుత్పాలమెత్తి రజాకార్లను తరిమిన పల్లె–తమ్మడపల్లి! ఈ పల్లె గుత్పాల తమ్మడపల్లెగా పేరును గాంచిన ధీరభూమి,పోరుబాటనే నేర్పిన పల్లె–తమ్మడపల్లి! చాకలి ఐలమ్మకు తోడుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై రణం నడిపిన పోరాట పల్లె–తమ్మడపల్లి! కమ్యూనిస్టు యోధులను కన్న ధైర్యపు గర్భం–తమ్మడపల్లి! అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని గెలిపించిన పల్లె–తమ్మడపల్లి! కవులు,కళాకారులు వికసించిన ఈ పల్లె,ఉద్యమాల పాఠం నేర్పిన పల్లె–తమ్మడపల్లి! ఎందరో యోధులను కన్న ఈ పల్లె,ఎర్రమందారంలో విరబూసిన కమ్యూనిస్టుల నేల,అమరులై స్వప్నమై కలలుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! కష్టజీవుల అండగా,బ్రతుకు తెరువుకోసం పోరాడిన,శ్రమజీవులకై నిలబడ్డ పోరాట పల్లె-తమ్మడపల్లి! దొంతురి సంతోష్ కుమార్-తమ్మడపల్లి జి-జఫర్ఘఢ్ మండలం-జనగామ జిల్లా
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ21 January, 2026E69NEWS

ఉద్యమాలకు ఊతమిచ్చిన పల్లె–తమ్మడపల్లి

సూర్యోదయంలో పొద్దున పొడి సిందిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై పోరు నడిపిన పల్లె–తమ్మడపల్లి! గుత్పాలమెత్తి రజాకార్లను తరిమిన పల్లె–తమ్మడపల్లి! ఈ పల్లె గుత్పాల తమ్మడపల్లెగా పేరును గాంచిన ధీరభూమి,పోరుబాటనే నేర్పిన పల్లె–తమ్మడపల్లి! చాకలి ఐలమ్మకు తోడుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై రణం నడిపిన పోరాట పల్లె–తమ్మడపల్లి! కమ్యూనిస్టు యోధులను కన్న ధైర్యపు గర్భం–తమ్మడపల్లి! అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని గెలిపించిన పల్లె–తమ్మడపల్లి! కవులు,కళాకారులు వికసించిన ఈ పల్లె,ఉద్యమాల పాఠం నేర్పిన పల్లె–తమ్మడపల్లి! ఎందరో యోధులను కన్న ఈ పల్లె,ఎర్రమందారంలో విరబూసిన కమ్యూనిస్టుల నేల,అమరులై స్వప్నమై కలలుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! కష్టజీవుల అండగా,బ్రతుకు తెరువుకోసం పోరాడిన,శ్రమజీవులకై నిలబడ్డ పోరాట పల్లె-తమ్మడపల్లి! దొంతురి సంతోష్ కుమార్-తమ్మడపల్లి జి-జఫర్ఘఢ్ మండలం-జనగామ జిల్లా

సూర్యోదయంలో పొద్దున పొడి సిందిన పల్లె–తమ్మడపల్లి!

రజాకార్లపై పోరు నడిపిన పల్లె–తమ్మడపల్లి!

గుత్పాలమెత్తి రజాకార్లను తరిమిన పల్లె–తమ్మడపల్లి!

ఈ పల్లె గుత్పాల తమ్మడపల్లెగా
పేరును గాంచిన ధీరభూమి,పోరుబాటనే నేర్పిన పల్లె–తమ్మడపల్లి!

చాకలి ఐలమ్మకు తోడుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి!

రజాకార్లపై రణం నడిపిన
పోరాట పల్లె–తమ్మడపల్లి!

కమ్యూనిస్టు యోధులను కన్న
ధైర్యపు గర్భం–తమ్మడపల్లి!

అన్యాయాన్ని ఎదిరించి
న్యాయాన్ని గెలిపించిన పల్లె–తమ్మడపల్లి!

కవులు,కళాకారులు వికసించిన ఈ పల్లె,ఉద్యమాల పాఠం నేర్పిన పల్లె–తమ్మడపల్లి!

ఎందరో యోధులను కన్న ఈ పల్లె,ఎర్రమందారంలో విరబూసిన కమ్యూనిస్టుల నేల,అమరులై స్వప్నమై
కలలుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి!

కష్టజీవుల అండగా,బ్రతుకు తెరువుకోసం పోరాడిన,శ్రమజీవులకై నిలబడ్డ
పోరాట పల్లె-తమ్మడపల్లి!

దొంతురి సంతోష్ కుమార్-తమ్మడపల్లి జి-జఫర్ఘఢ్ మండలం-జనగామ జిల్లా

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *