జాతర పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 January, 2026E69NEWS

జాతర పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్

జాతర పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2026సం. రము జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవాలయ ఆవరణలో వివిధ పనులను అదనపు కలెక్టర్ ఎన్ రవి పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఎస్. ఐ శ్రీనివాస్, కార్యదర్శి కిషోర్ దేవాలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్,సిబ్బంది కిరణ్ కుమార్ పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *