మాచినేని దేవతాప్రసాద్ (అప్పాజీ)ను టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబుమాచినేని దేవతాప్రసాద్ (అప్పాజీ)ను టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 May, 2026E69NEWS

దేవతాప్రసాద్‌ను పరామర్శించిన మువ్వా

మాచినేని దేవతాప్రసాద్ (అప్పాజీ)ను టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు

సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం)న్యూస్: పట్టణంలోని 22వ వార్డుకు చెందిన మాచినేని దేవతాప్రసాద్ (అప్పాజీ)ను టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన దేవతాప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *