సాయిస్పూర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవంసాయిస్పూర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ26 January, 2026E69NEWS

సాయిస్పూర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

సాయిస్పూర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామంలో గల సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి ప్రసంగించారు.విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *