E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ17 February, 2023E69NEWS

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు.

రాయల గారి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాయల నేను మీ రాయల నాగేశ్వరరావుని ఆశీర్వదించండి. పాలేరు లో అవినీతి రహిత పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీ కి అవకాశం ఇవ్వాలని కోరుతున్న రాయల. నిత్యావసర సరుకులు,గ్యాస్,పెట్రోల్ ధరలపై భగ్గుమంటున్న ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ పాలనపై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న. ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ పాలన రావాలి. పాలేరు నియోజకవర్గం,తిరుమలాయపాలెం మండలం రఘనాధపాలెం గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో భాగంగా టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు ఇంటి ఇంటికి వెళ్లి భారత్ జోడో యాత్ర ఉద్దేశ్యాన్ని ప్రజలందరికి వివరిస్తూ.ప్రజలతో మమేకమై ప్రజలు చేప్తున్న సమస్యలను వింటూ,సమస్యలు తొలగుతాయని అనే ఉద్దేశంతోనే హాథ్ సే హాథ్ జోడో యాత్ర ప్రారంభమైందని తెలియజేసిన టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ పాలనలో నిత్యావసర సరుకులు,గ్యాస్, పెట్రోల్,డీజిల్,ధరలు భగ్గుమంటున్నాయి.అవినీతి రహిత లేని పాలన కావాలంటే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇజ్రాయెల్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ ఎంపిటిసి శ్రీనివాస్ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సత్యనారాయణ గ్రామ కాంగ్రెస్ నాయకులు రఘునాథపాలెం గ్రామ కాంగ్రెస్ నాయకులు చంద్రయ్య ఎక్స్ ఎంపిటిసి ఎంకన్న మహేష్ ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి మోహన్ యూత్ కాంగ్రెస్ మండల కో ఆర్డినేటర్ బత్తుల రమేష్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు నాగులు మీరా సతీష్ నరేష్ సాయికుమార్ కిసాన్ నవీన్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *