inavolu news congress news election news local news telugu galm news e69newsఅయినవోలులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం

తెలుగు గళం

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండలంలో ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఇంటింటా ఆరు గ్యారెంటీలను వివరిస్తూ ఇండియా కూటమి బలపరిచిన వరంగల్ పార్లమెంటరీ అభ్యర్థి కడియం కావ్య కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బరిగల భాస్కర్ పార్టీ మండల నాయకులు పల్ల కొండ రమేష్ అనుముల రవీందర్ గడ్డం మురళి బొల్లెపల్లి రమేష్ ఎండి రహీం ఖాన్ ఎరుకల భాస్కర్ పల్లకొండ భాస్కర్ పల్లకొండ కొమురయ్య రాయపురం ఎల్ల స్వామి ముడిక అశోక్ అమరవాది కుమారస్వామి ఆవునూరి తరుణ్ మాటేటి సాంబయ్య కొండేటి దిలీప్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *