jayashanker bhupalapally news today news telugu varthalu local news e69news telugu galam newsక్రీడాకారున్ని ప్రోత్సహించిన రేగొండ మండల యూత్ నాయకులు

ఇటీవల కాలంలో క్రికెట్ రంగంలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రికెట్లో పాల్గొన్నటువంటి పెద్దంపల్లి గ్రామానికి చెందిన పసుల రాజుకు చేయుతగా ఈరోజు రేగొండ మండల యూత్ నాయకులు ఆర్థిక సహాయంగా 2500 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనోహర్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పసుల రాజు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి మన రేగొండ మండల కీర్తిని దేశంలో ప్రతిబింబించేలా కష్టపడి మంచి స్థానాల్లో రాజు రాణించాలని వారు తెలియజేశారు .

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *