gutthi news local news telugu galam news e69news local news telugu daily newsఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణకి ఘనస్వాగతం పలికిన ఆర్ఆర్ డాన్స్ అకాడమీ టీమ్

గుంతకల్ నియోజకవర్గం టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆదేశాలు మేరకు ఆయన సోదరుడు ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ గుత్తి పట్టణం ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఆర్ఆర్ డాన్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి డాన్స్ అకాడమీ ని ప్రారంభించిన గుమ్మనూరు నారాయణ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ డాన్స్ అకాడమీ యూత్ టీమ్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు జనసేన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *