మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ ఇమ్మడి సుధీర్ మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ ఇమ్మడి సుధీర్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ6 January, 2026E69NEWS

రాజకీయ పార్టీలతో సన్నాహక సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట కమిషనర్

మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ ఇమ్మడి సుధీర్

తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట
వరంగల్ జిల్లా: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపద్యంలో మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ ఇమ్మడి సుధీర్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశ నిర్వహించినారు. ఈ సందర్భంగా వార్డుల వారిగా రూపొందించిన ఓటరు జాబితా ముసాయిదను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే పిర్యాదు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించేలా.ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా అన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *