మున్సిపాలిటీలో రెండవ రోజు నామినేషన్లు దాకలుమున్సిపాలిటీలో రెండవ రోజు నామినేషన్లు దాకలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 January, 2026E69NEWS

మున్సిపాలిటీలో రెండవ రోజు నామినేషన్లు దాకలు

మున్సిపాలిటీలో రెండవ రోజు నామినేషన్లు దాకలు

మరిపెడ మున్సిపాలిటీలో తొర్రూర్ డి.ఎస్.పి కృష్ణ కిషోర్,సీఐ రాజ్ కుమార్ గౌడ్ నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు. వారితోపాటు శిరోల్ ఎస్సై సంతోష్ మరిపెడ అదనపు ఎస్ఐ కోటేశ్వరరావు ఉన్నారు. గురువారం రెండు రోజు 32 నామినేషన్లు దాఖలు అయినట్లు కమిషనర్ విజయానంద తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా పదో వార్డు నుండి మాకుల తండ బోడ కవిత రమేష్ నాయక్, 13వ వార్డు నుండి కుడితి సాయి ప్రియ నరసింహారెడ్డి ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి బోడ రవి నాయక్,13వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థి గంట్ల సుజాత మైపాల్ రెడ్డి,స్వతంత్ర అభ్యర్థిగా 13వ వార్డు నుండి గంధసిరి రమాదేవి ఉప్పలయ్య ,15 వార్డు నుండి బిఆర్ఎస్ జాటోత్ బాలాజీ,ఆరో వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ముత్యం రత్న రాకేష్, ఏడవ వాడు నుండి స్వతంత్ర అభ్యర్థిగా మూడవ కవిత రవి నాయక్,బ్లూ ఇండియా పార్టీ ఆరో వార్డు బోడ అరుణ సీతారాం నాయక్,బానోతు భద్రమ్మ శ్రీను ఆరో వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా,12వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గంధసిరి బిక్షపతి,నాలుగో వార్డ్ నుండి బిఆర్ఎస్ బల్లెం సురేష్,బిఆర్ఎస్ 11వ వార్డు నుండి లావుడియా సత్యవతి యుగేందర్,8వ వార్డు బిఆర్ఎస్ నుండి బానోత్ శిరీష నరేష్,12వ వార్డు బిజెపి పార్టీ నుండి పాకాల రఘురాం ఒకటో వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థి జాటోత్ నరేష్,పదవ వార్డు బానోత్ పార్వతి చిన్న రెండో వార్డ్ బానోత్ అనిత రాంబాబు కాంగ్రెస్ నాలుగో వార్డు అనంతగిరి దేవేంద్ర
కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *