Author: Divya Prasanna

వర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయం

భారీ వర్షాల ప్రభావం – విజయవాడ మార్గంలో రైలు రాకపోకలు అస్తవ్యస్తం

తెలుగు గళం న్యూస్ డెస్క్,అక్టోబర్ 29 దక్షిణ భారత రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.విజయవాడ మీదుగా తిరుపతి,తమిళనాడు,కేరళ వైపు వెళ్లాల్సిన…

ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బందును విజయవంతం చేయండి

ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బందును విజయవంతం చేయండి

ఈరోజు పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలపీజీ కళాశాల యజమానియాలతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు…

పరకాలలో ఘనంగా గ్యార్వీ జెండా పండుగ

పరకాలలో ఘనంగా గ్యార్వీ జెండా పండుగ

పరకాలలో రాత్రి గ్యార్వి షరీఫ్ గౌసె ఆజమ్ (జండా పండుగ) ను పురస్కరించుకుని పరకాల పురవీధుల్లో గౌసె ఆజమ్ జండాను ఊరేగించడం జరిగినది.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని…

గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం

గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం

పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి. పరకాల పట్టణ కేంద్రంలోని 1,2,12,13,14 వార్డులలో…

ఖాదియాన్ లో అహ్మదీయ ముస్లిం జమాత్

ఖాదియాన్ లో అహ్మదీయ ముస్లిం జమాత్

అహ్మదీయ ముస్లిం జమాత్ ఇండియా అనుబంధ సంస్థల వార్షిక సమావేశాలు,అహ్మదీయ కమ్యూనిటీ ప్రధాన కేంద్రం ఖాదియాన్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి.దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పురుషులు,మహిళలు,యువత మరియు…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినమార్కెట్ కమిటీ చైర్మన్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినమార్కెట్ కమిటీ చైర్మన్

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం పరిధిలో ఉన్న ఇల్లంద మార్కెట్ యార్డు మరియు దమ్మన్నపేట గ్రామములో ఐకెపి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ,కొనుగోలు కేంద్రాలను…

తెలంగాణ పత్తి రైతుల సంఘం నూతనరాష్ట్ర కమిటీ ఎన్నిక

తెలంగాణ పత్తి రైతుల సంఘం నూతనరాష్ట్ర కమిటీ ఎన్నిక

ఈ సదస్సు మాజీ శాసనసభ్యులు, ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సమక్షంలో జరిగింది. అనేక రైతాంగ సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ…

ఆశ లకు కేంద్రము రూ 26000 ఇవ్వాలి కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ఆరు శాతం నిధులు కేటాయించాలి ఆశా వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులగ గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆశలకు కనీస వేతనం 18000 ఇవ్వాలి ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర మహాసభల్లో సిఐటియు రాష్ట్రా ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కష్టాలతో ఆటలాడుతుందని ఆశా వర్కర్లకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని ఆరోగ్యశాఖకు 6% బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆశా కేటాయించాలనివర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ఫిక్స్డ్ వేతనం 18 వేలఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల వేధింపులు ఆపాలని సీనియర్ ఆశా వర్కర్లను ఏఎన్ఎంలు గా ప్రమోట్ చేసుకోవాలని సిఐటియు ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల రాష్ట్ర మహాసభ అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి ముందుగా మహబూబ్ నగర్ మున్సిపాల్ టౌన్ హాల్ నుండి రెండు వేల మంది ఆశా కార్యకర్తలు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు న్యూ టౌన్ లోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు బహిరంగ సభకు భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఇండియన్ లేబర్ కౌన్సిల్ ప్రకారము వేతనాలు పెంచాల్సి ఉండగా 11 సంవత్సరాల నుండి ఐ ఎల్ సి సమావేశాలు నిర్వహించలేదని మండిపడ్డారు. వంద సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాలను మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కారు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారని 29 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకువచ్చి 12 గంటల పని విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. 11 సంవత్సరాల నుండి కార్మికులకు జీతాలు పెంచకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, అధికారులు జీతాలు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్మికుల హక్కుల కోసం ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటాల్లో సిఐటియు అగ్రభాగాన నిలిచిందన్నారు 20 సంవత్సరాల కింద ఉన్న వేతనాలు లేడుక ఆశలకు 9900 ప్రతి నెల అకౌంట్లో పడేవిధంగా రూ 9900 ప్రతి నెల అకౌంట్లో పడేవిధంగా సీఐటీయు పోరాటం నిర్వహించిందని తెలిపారు. జులై 9న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో భారతదేశ చరిత్రలో 25 కోట్ల మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో 25 లక్షల మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని మిగతా ఐదు లక్షల మంది బయట నుండి సమ్మెకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈ సమ్మె వల్ల భారత చరిత్రలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యవస్థను స్తంభింప చేయడం జరిగిందని గుర్తు చేశారు ఇండియన్ లేబర్ కౌన్సిల్ సమావేశాలుసమావేశాలు కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం చూడాలని తెలిపారు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశ వర్కర్లు రోజుకు12 గంటలు పని చేస్తున్నారని వారి పనిని పరిగణలోకి తీసుకోకుండా 20 తారీకు వచ్చిందంటే డెలివర్లో గర్భిణీ స్త్రీలు ఎంతమందిని చేర్చారనే ప్రశ్నలు తప్ప మరొక ఆలోచన అధికారులకు లేదన్నారు రాష్ట్రంలో ఆశ వర్కర్ల పైన అనేక వేధింపులు జరుగుతున్నాయని అధికారుల వేధింపులు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లాలో ఆశ వర్కర్ పోయే అత్యాచారం జరిగితే తమ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన నిందితునికి శిక్ష పడే విధంగా అక్కడే బేస్ నుంచి కూర్చున్న సంగతి గుర్తు చేశారు ప్రతి ఆశ కార్యకర్తకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని 50 లక్షల ప్రమాద బీమా 50వేల మంటి ఖర్చులు ప్రభుత్వమే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ఆశ వ్యవస్థ వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికే చాలామంది వృద్ధులు అయ్యారని వారందరికీ వృద్యాప పించను వేతనంలో సగం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాన కాలంలో ఆశా కార్యకర్తల పోరాటం ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జయ జె వెంకటేశ్వర్లు ఆశ వర్కర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలాదేవిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి ఉపాధ్యక్షురాలు సాధన ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి దీప్లా నాయకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అలవెల్లి కురుమూర్తి, సిఐటియు సీనియర్ నాయకులను కిల్లే గోపాల్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎ రాములు, జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, జిల్లా అధ్యక్షులు జగన్, టి పి ఎస్ కే జిల్లా కన్వీనర్ వి కురుమూర్తి సిఐటియు జిల్లా కోశాధికారి బి చంద్రకాంత్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రమేష్, మండల రాజు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మీసాల కురుమయ్య, సహాయ కార్యదర్శి రామయ్య, గద్వాల జిల్లా కార్యదర్శి వి వి నరసింహ, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ , భరత్, ప్రజా సంఘాల నాయకులు, రాజ్ కుమార్, హనుమంతు, నందు, ఆది విష్ణు, తిరుమలయ్య, జహంగీర్, గోనెల రాములు, వరద గాలన్నా, శివ లీల, తదితరులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వం కార్మికుల కష్టాలతో ఆడుకుంటుంది

ఆశ లకు కేంద్రము రూ 26000 ఇవ్వాలికేంద్ర బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ఆరు శాతం నిధులు కేటాయించాలిఆశా వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులగ గుర్తించాలిరాష్ట్ర ప్రభుత్వం ఆశలకు కనీస…

అరోరా పీజీ కళాశాలల్లో స్నాతకోత్సవం

అరోరా పీజీ కళాశాలల్లో స్నాతకోత్సవం

సాంకేతిక పరిజ్ఞానం, మానవ విలువలు రెండింటినీ సమానంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కష్టపడి సాధన చేస్తే కార్యసాధన సులభమని చెప్పారు. భవిష్యత్తు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సమాజానికి…

పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

మరిపెడ మండల కేంద్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని…