ఇ.వి. సతీష్ కుమార్ కుటుంబానికి సానుభూతి తెలిపిన తాటికొండ రాజయ్య

ఇ.వి. సతీష్ కుమార్ కుటుంబానికి సానుభూతి తెలిపిన తాటికొండ రాజయ్య

సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇ.వి. శ్రీనివాస్ సోదరుడు ఇ.వి. సతీష్ కుమార్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య…

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు

ఏప్రియల్ 14 నుండి 20 వ తేదీ వరకు ఆరురోజులపాటు జరుగుతున్న అగ్ని మాపక వారోత్సవాలలో భాగంగా అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన చర్యలపై…

వడదెబ్బ నివారణపై గని కార్మికులకు అవగాహన

వడదెబ్బ నివారణపై గని కార్మికులకు అవగాహన

జె.వి.ఆర్.ఓ.సి (JVROC) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్ ఆధ్వర్యంలో గని కార్మికులకు వేసవి జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ లలిత…

సింగరేణి ప్రాంతంలో కార్మిక ఉద్యమాలకు మరింత బలం చేకూర్చే దిశగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో సి ఐ టీ యూ నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యాలయాన్ని తుమ్మల రాజారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో సి ఐ టీ యూ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రత, వేతనాలు, సేవా నిబంధనల పరిరక్షణ వంటి అంశాల్లో ఈ కార్యాలయం కేంద్రంగా మారుతుందని తెలిపారు. సింగరేణి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధనలో సంఘం మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో: బ్రాంచ్ అధ్యక్షుడు గాదే సంపత్, సెక్రటరీ ముత్యాల కార్తీక్, కాంట్రాక్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ బలుగూరి మధు, సభ్యులు సుధాకర్, హరీష్, శంకర్, రఘురాం, రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విటల్, మోరంపూడి పాండు, సిపిఎం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, కోలికపోగు సర్వేశ్వరరావు, రైతు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.నూతన కార్యాలయం ద్వారా ఉద్యోగులకు సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని నిర్వాహకులు తెలిపారు.

సింగరేణిలో సిఐటీయూ నూతన కార్యాలయం ప్రారంభం

సింగరేణి ప్రాంతంలో కార్మిక ఉద్యమాలకు మరింత బలం చేకూర్చే దిశగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో సి ఐ టీ యూ నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని…

దళిత రత్న అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ జీలుకర కృష్ణాకర్

దళిత రత్న అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ జీలుకర కృష్ణాకర్

డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, ఉద్యమ కళాకారుడు జీలుకర కృష్ణాకర్ కి ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అంబేద్కర్…

కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేస్తున్న కార్పొరేటర్

కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేస్తున్న కార్పొరేటర్

ఖమ్మం పట్టణం ఏప్రిల్ 14, ఖమ్మం జిల్లా : 48వ డివిజన్ గణేష్ నగర్ ప్రాంతంలో ప్రజలకు మంచినీటి కష్టాలకు చెక్ పెట్టే విధంగా డివిజన్ కార్పొరేటర్…

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం సహించం

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం సహించం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులకు కీలక ఆదేశాలు…

కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

వరంగల్ జిల్లా కొమ్మల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా…

యోగా సాధనతో శారీరక-మానసిక ఆరోగ్యం సాధ్యం

యోగా సాధనతో శారీరక-మానసిక ఆరోగ్యం సాధ్యం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

అమెరికా సామ్రాజ్యవాదానికి ఘోరమైన ఓటమి

అమెరికా సామ్రాజ్యవాదానికి ఘోరమైన ఓటమి

బలవంతుడిపై బలహీనుడు చేసిన యుద్ధంలో ట్రంప్ దురహంకారానికి సరైన గుణపాఠం జరిగింది అంతర్జాతీయ రాజకీయాలలో ప్రాముఖ్యతను కోల్పోయిన భారత్ సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం…